విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా సాగేలా అంతా సహకరించాలని ఖమ్మం జిల్లా బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్�