టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు అమెరికాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు వీలుగా ఫాల్కన్ఎక్స్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఇండియా బ్లాక్‌చెయిన్ యాక్సిలరేటర్ తన తొలి మెంటార్షిప్, ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం 14 వెబ్-3 స్టార్టప్‌లను ఎంపిక చేసింది. తెలంగాణ ప్రభుత్వం, క్రిప్టో ఇన్వెస్టింగ్ �