Suicide | మతిస్థిమితం లేని ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో వెలుగు చూసింది.