బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని, రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని కేటీఆర్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు మెంగనీ మనోహర్ పేర్�
రేవంత్రెడ్డి సర్కార్ అన్నివిభాగాల్లో విఫలమైందని, ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నదని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ పేర్కొన్నారు.