Health News | మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. ఇటీవలే రజస్వల అయింది. ఆ తర్వాత ఆడపిల్లలు ఎత్తు పెరగడం ఆగిపోతుందని అంటారు. మా పాప త్వరగా ఎత్తు పెరిగేందుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెబుతారా?
నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దపాప పదకొండేండ్లకే రజస్వల అయింది. ఇప్పుడు చిన్నదానికి పదేండ్లు. తొమ్మిదో ఏడు నుంచే రొమ్ముల్లో మార్పులు వచ్చాయి. తను కూడా త్వరగానే పెద్దమనిషి అవుతుందేమో అనిపిస్తున్నది. గేదెలకు