Men Too Movie On Ott | ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాలు సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. ఇక డిజాస్టర్ సినిమాలైతే పట్టుమని పదిహేను రోజులు కాకముందే సందడి చేస్తున్
నరేష్ ఆగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మెన్ టూ’. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకుడు. మౌర్య సిద్ధవరం నిర్మాత. నేడు ప్రేక్షకుల మందుకురానుంది.