ప్రధాన జంక్షన్ల వద్ద మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో కీలకమైన ప్రణాళికలను హెచ్ఎండీఏ నిర్లక్ష్యం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీ, బాటసారుల సంరక్షణ, ప్రమాద రహిత జంక్షన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సుదీ�
నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. ఉప్పల్ స్కై వాక్ వే తరహాలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నం కేంద్రంగా స్కై వాక్ వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ పనులు చేప