చెంబులో ఒక్క ఉంగ రం వేసి.. దేవుడి దగ్గరపెట్టి మరుసటి రోజు చూస్తే రెండు ఉంగరాలు అవుతాయని ఓ హో టల్ యజమానిని మోసగించేందుకు యత్నించిన దొంగబాబాలకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు.
ఆపదలో ఉన్నవారినీ వదలని సైబర్ నేరగాళ్లు లక్ష్మీదేవిపల్లి, జూలై 23 : ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి.. వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవ�