రాజస్థాన్‌లో భూకంపం | రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో బుధవారం ఉదయం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.
అసోం, మేఘాలయలో భారీ భూకంపం | అసోం, మేఘాలయాలో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో గోప్పారాలో రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో ప్రకంపనలు
మూడు రాష్ట్రాల్లో భూకంపాలు | దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూమి కంపించింది. అసోం, మణిపూర్, మేఘాలయాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
మేఘాలయ ఖాసీహిల్స్లో లాక్డౌన్ | కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాల ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించింది.
ఐదుగురి దుర్మరణం | మేఘాలయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ జయంతి హిల్స్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.