పాక్తో ఉద్రిక్తతల వేళ భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎస్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్ టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.
న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిని భారత్ ఆదివారం పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ప్రయోగించిన ఆర్మీ వ్యవస్థక