Medicines | దేశీయంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్టు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైజింగ్ అథారిటీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రిత మందులతోపాటు ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి
దేశంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిస�