గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి హైటెక్‌సిటీలోని మెడికవర్ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.
నేటి నుంచి జూన్ 4 వరకు అవకాశం కొండాపూర్, మే 27: హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడికవర్ దవాఖానలో శనివారం నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు దవాఖాన సెంటర్ హెడ్ అనిల