వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, జిల్లాలవారీగా వీఆర్ఏల వివరాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. 13 రకాల వివరాలను కోరుతూ ప్రత్యేక ఫార్మాట్‌ను జిల్లాలకు పంపించారు.
వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో వారిని