అతివేగం.. ఓ మహిళ ప్రాణం తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పారిశుధ్య కార్మికురాలిని ఓ మెడికల్ కాలేజీ బస్సు మృత్యువు రూపంలో వచ్చి కబళించింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్
అతివేగం.. ఓ మహిళ ప్రాణం తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పారిశుధ్య కార్మికురాలిని ఓ మెడికల్ కాలేజీ బస్సు మృత్యువు రూపంలో కబళించింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�