రాష్ట్రంలో ఏడాదిలోగా వైద్య కళాశాలల భవనాలతోపాటు దవాఖానాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా ఆదర్శ కళాశాలగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధి బాలప్పేట శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకొన�