రాష్ట్రీయ బాల్ స్వస్య కార్యక్రమంలో భాగంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు వైద్యాధికారులు ప్రభాకర్, అభినయలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Medical check-ups | కేజీబీవీ హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు స్వల్ప జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేశారు.