కరీంనగర్ జిల్లాలో జనరల్ (సాధారణ) మెడిసిన్ దందా విచ్చలవిడిగా సాగుతున్నది. నెలకు 500 కోట్ల మీదనే జరుగుతున్న ఈ వ్యాపారంలో స్టాండర్డ్ (ప్రామాణిక) మెడిసిన్ ఎక్కడో వెనుకబడి పోయింది. నెలకు 100 కోట్లతో సరిపెట్ట�
సేవల రంగంగా పేరొందిన వైద్యం కొందరి వల్ల ఫక్తు వాణిజ్య రంగంగా మారుతున్నది. పుష్కలంగా డబ్బులుంటే చాలు లాభసాటి వ్యాపారంగా ఓ దవాఖానను ఏర్పాటు చేసి అందినకాడికి దండుకుంటున్నారు. వైద్యంపై ఎలాంటి అవగాహన లేకపో�