Home
International
No Oil No Problem Chinese Start Up Claims It Can Produce Synthetic Petroleum From Air And Water
US-Iran-Israel War | నో ఆయిల్.. నో ప్రాబ్లమ్.. గాలి, నీటి నుంచి సింథటిక్ పెట్రోలియం
ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచ దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా లాంటి దేశాలు సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనటంపై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజింగ్, మార్చి 18 : ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచ దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా లాంటి దేశాలు సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనటంపై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘సింథటిక్ పెట్రోలియం’ను ఉత్పత్తి చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఒక పద్ధతిని కనుగొన్నట్టు షాంఘైకి చెందిన ‘కార్బోనాలజీ’ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది.
దీనిపై ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వార్తా కథనం ప్రకారం, గాలి, నీరు నుంచి కార్బన్డయాక్సైడ్, హైడ్రోజన్‌ను గ్రహించి.. దాన్ని కృత్రిమ ఇంధనంగా మార్చే ఒక పద్ధతిని అభివృద్ధి చేసినట్టు ‘కార్బోనాలజీ’ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

