రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి వరంగల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి వైద్యులు, సిబ్బంది సంబురంగా జరుపుకొన్నారు.
అమర వీరులను స్మరించుకొనేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టీర్స్ డే (అమరవీరులస్మారక దినం)’ గా జరుపుకొంటారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరుల�