Oppo F27 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) భారత్ మార్కెట్లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G) ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది.
Realme Narzo N65 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ నార్జో ఎన్65 5జీ ఫోన్ను వచ్చేవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.