Lava Yuva 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ ఫోన్ లావా యువ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Lava Yuva 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ త్వరలో భారత్ మార్కెట్లో లావా యువ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నది.
Lava Yuva 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ త్వరలో భారత్ మార్కెట్లో లావా యువ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. ఈ మేరకు ‘#Yuva5G- Coming Soon’ అనే ట్యాగ్‌తో లావా ఇంటర్నేషనల్ అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ధర ఉంటుందని తెలుస్తోంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న లావా యువ 5జీ ఫోన్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది.
ఎల్ఈడీ ఫ్లాష్ తోపాటు 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరా, సెల్ఫీలూ వీడియోల కోసం 16-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తోందని తెలుస్తున్నది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందని భావిస్తున్నారు. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తున్నది. లావా యువ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ ప్రాసెసర్‌తో గానీ వస్తుందని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

