Robberies in Aliabad | అలియాబాద్(Aliabad,)లో వరుస చోరీలు(Robberies) ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా నాలుగు ఇండ్లలో గుర్తు తెలియని దుండగులు(Thieves) చోరీకి యత్నించారు. దీంతో ప్రజలు దొంగల భయానికి జంకుతున్నారు.
ఘట్కేసర్ రూరల్, మే 23 : నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చేసి రూ.5 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడ