మేడారం ఆదివాసీ మ్యూజియంలో ఈనెల 21నుంచి 23 వరకు కోయ గిరిజనుల ఇలవేల్పుల సమ్మేళనం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి �