ఆరుగాలం కష్టించి పంట పండించే రైతును సైతం అవినీతి అధికారులు వదలడం లేదు. గత మే నెల లో నర్సాపూర్ వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మెదక్ పోలీస్ స్టేషన్లో ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి మరణించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శితోపాటు మెదక్ ఎస్పీ, మెదక్ ఎస్హెచ్ఓ త�