Trisha | నటి త్రిష (Actress Trisha) చెన్నై (Chennai) కి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవుని గుడికి యాంత్రిక ఏనుగును బహూకరించారు.
Mechanical Elephant | తమిళ నటి త్రిష కృష్ణన్ తమిళనాడులోని అరప్పుకోట్టైలో ఉన్న శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినయగర్ మరియు శ్రీ అష్టభుజ ఆదిశేష వరాహి అమ్మన్ ఆలయాలకు 'గజ' అనే పేరు గల యాంత్రిక ఏనుగును (మెకానికల్ ఎలిఫెంట్) బ�