ప్రభుత్వ పాఠశాలలను సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద పిల్లల అర్ధాకలి చదువులకు స్వస్తి పలుకాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ముందు నుంచీ నిర్వాహకులకు బిల�
కేసీఆర్ హయాంలో విద్యార్థుల భోజన పథకంలో ఎంతో నాణ్యత పాటిస్తూ వచ్చేవారు. చిన్నపాటి పొరపాట్లు కూడా రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చేవారు. కానీ కాం గ్రెస్ పదకొండు నెలల పాలనలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా వండివడ్డ�
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవ వేతనం మూడింతలైంది. ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1000కి అదనంగా రూ.2 వేలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.