హనుమకొండ చౌరస్తా కేంద్రంగా చిరు వ్యాపారం చేసుకుంటున్న వారి దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా మంగళవారం బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేశారు.
Warangal | సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాళుకు రూ.500 అని చెప్పి మూడు నెలలు అయిన ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ అన్నారు.