అత్యవసర సేవలు అందిం చే శాఖల ఉద్యోగులు లోక సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో �
వార్తా పత్రికలు, కేబుల్ చానెల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌ను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు.
ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలపై ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.