నాడు సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్.. నేడు ఫట్ అయ్యింది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలు జరుగుతున్నా ఒక్కరికీ కూడా అందడం లేదు. కిట్ల సరఫరా వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదు. దీంతో నాడు ఎంతో ఆదరణ పొందిన పథక
కేసీఆర్ కిట్. దీనిని మాతాశిశు మరణాలను అరికట్టేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన బృహత్తర పథకం. ఈ పథకం ద్వారా.. జన్మనిచ్చిన తల్లికి, పుట్టిన శిశువుకు ఆర్థిక సహాయంతోపాటు 13 రకాల వస్తువులు అందేవి.
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటూ, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతూ సురక్షిత ప్రసవం అయ్యేందుకు సహాయం చేస్తున్న ‘కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్'లను కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది.