‘బజ్‌బాల్' ఆటతో టెస్టులలో ఇంగ్లండ్ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తన బాధ్యతలను పరిమిత ఓవర్లకూ విస్తరించనున్నాడు.
వరుస పరాజయాల నేపథ్యం లో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల కెప్టెన్‌గా ఆ ల్రౌండర్ బెన్‌స్టోక్స్‌ను నియమించగా..