ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా మెక్కల్లమ్
‘బజ్‌బాల్' ఆటతో టెస్టులలో ఇంగ్లండ్ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తన బాధ్యతలను పరిమిత ఓవర్లకూ విస్తరించనున్నాడు.
లండన్: ‘బజ్‌బాల్’ ఆటతో టెస్టులలో ఇంగ్లండ్ క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆ జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తన బాధ్యతలను పరిమిత ఓవర్లకూ విస్తరించనున్నాడు. ఇంగ్లండ్ వైట్‌బాల్ టీమ్స్‌కూ మెక్‌కల్లమ్‌ను హెడ్‌కోచ్‌గా నియమిస్తూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది.
2022లో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాక బెన్ స్టోక్స్ సారథ్యంలో అతడు ఇంగ్లీష్ క్రికెటర్ల ఆటతీరునే మార్చేశాడు. దూకుడే పరమావధిగా ఇంగ్లండ్‌తో ప్రత్యర్థులు టెస్టులు ఆడితే ‘డ్రా’ అనే ఆప్షన్‌ను మరిచిపోవాల్సిందే అన్నంత రేంజ్లో అతడు జట్టుకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కూ పరిచయం చేసేందుకు బ్రెండన్ సిద్ధమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

