ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా మెక్కల్లమ్
వరుస పరాజయాల నేపథ్యం లో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల కెప్టెన్‌గా ఆ ల్రౌండర్ బెన్‌స్టోక్స్‌ను నియమించగా..
లండన్: వరుస పరాజయాల నేపథ్యం లో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇటీవల కెప్టెన్‌గా ఆ ల్రౌండర్ బెన్‌స్టోక్స్‌ను నియమించగా.. తాజాగా టెస్టు జట్టు చీఫ్ కోచ్‌గా న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను నియమించింది. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ మేరకు గురువారం ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. 40 ఏండ్ల మెక్కల్లమ్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రధాన కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- McCullum
- Test coach
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

