అతడు ఢిల్లీలో పేరొందిన యూనివర్సిటీలో ఏంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరక్కపోవడంతో మత్తు పదార్థాలకు బానిసై వాటిని కొనడానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనాల బాట పట్టాడు.
భరించే వాడినే భర్త అందురు అని ఆ యువతికి ఎవరు నూరిపోశారో కాని ఆమె కోరుకున్న విలాస జీవితం కట్టుకున్న భర్తను దొంగగా మార్చి జైలు పాలుచేసింది. విలాస వస్తువులు కోరుకుంటున్న భార్యను సంతోషపెట్టేందుకు ఓ ప్రైవేట�