ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు సహా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు నేడు కొలువు తీరనుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక సమావేశం రణరంగంగా మారింది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పరస్పరం తోసుకొంటూ కుర్చీలు విసురుక�