ఆటోషో అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చేది మహానగరాలు మాత్రమే. అలాంటిది నిజామాబాద్ వంటి నగరాలకు సైతం ఒకేచోటికి ఆటోమొబైల్ కంపెనీలను తీసుకురావడంపై స్థానిక ప్రజానీకం నుంచి మంచి స్పందన వస్తున్నది.
గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీ�