ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే బార్బీ బొమ్మ ఈసారి రూపు మార్చింది. గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో దృష్టిలోపం ఉన్న చిన్నారుల కోసం చేతిలో కర్ర, కళ్లద్దాలతో ఉన్న బార్బీ బొమ్మను విడుదల చేసిన తయారీ
బార్బీ బొమ్మను ఇష్టపడని చిన్నారులుండరు. ఆ బొమ్మను సొంతం చేసుకున్నప్పుడు ప్రపంచాన్నే జయించినట్లు వాళ్లు ఫీలవుతారు. అయితే, ఇప్పటిదాకా మనం వెస్ట్రన్ బార్బీలనే చూశాం. కానీ, ఇప్పుడు ఇండియన్