మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నుంచి పెండ్లి సంబంధాలకు ప్రయత్నించే వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఎక్కువగా నైజీరియన్ సైబర్‌నేరగాళ్లు ఈ మోసాలకు గతంలో పాల్పడేవారు, ఇలాంటి నేర
మ్యాట్రీమోనీ పేరుతో సైబర్‌నేరగాళ్ల మోసాలు తిరిగి పెరుగుతున్నాయి. ఈ తరహా మోసాలు కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉండి.. ఇటీవల ఎక్కువవుతున్నాయి. మ్యాట్రీమోనీ మోసాలపై గతంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడ�