మధురానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతాళాలతో ఇంటి డోర్లు తెరిచి.. లాకర్లను ధ్వంసం చేసి అరకిలోకు పైగా బంగా రు నగలు, వజ్రాభరణాలు, అరలక్ష నగదును దోచుకెళ్లారు.
యూపీలోని మధురలో చెత్తబండిలో పీఎం మోదీ, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ సర్కారు అవమానంగా భావించింది. ఆ చెత్�