Wiaan Mulder : సుదీర్ఘ ఫార్మాట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల హోరును మరవకముందే మరో క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు వియాన్ మల్డర్ (Wiaan Mulder).
ICC : భారత క్రికెట్లో గొప్ప కెప్టెన్‌గా కితాబులందుకున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)కి మరో గౌరవం లభించింది. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహీ భాయ్‌కు 'ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్'లో చోటు లభించింది.