సాధారణ సంవత్సరాల కంటే.. నాలుగేండ్లకోసారి వచ్చే లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండటం విశేషం. ఈ విశేషమైన రోజున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు జన్మించారు.
జనగామ జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 24 గంటల్లో 31 మందికి ప్రసవాలు చేశారు. అందులో 17 మందికి సాధారణ, 14 మందికి సిజేరియన్ డెలివరీలు చేశారు.
వైద్యారోగ్యరంగంలో తెలంగాణ గర్వకారణమైన చరిత్రను లిఖించింది. సురక్షిత ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటమే కాకుండా 61 దేశాల సరసన నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడి�