కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.
జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో కరీంనగర్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్ చాట్ల, నీలం �