Maoists | సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 126 మంది మావోయిస్టులు సీఎం సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలువనున్నారు.
మావోయిస్టు సానుభూతి పరులు | జిల్లాలో భారీ ఎత్తున మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. మావోయిస్టు సానుభూతిపరులుగా, మిలీషియా సభ్యులుగా, గ్రామ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న 52 మంది ఎస్పీ సునీల్‌దత్, సీఆర్ప�