ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో విద్యారంగానికి ప్రభుత్వం విశేష ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తూ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొస్తున్నది.