థాయ్‌లాండ్‌లో భారీ వరదలు 145 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ థాయ్‌లాండ్‌లోని 12 ప్రావిన్స్‌లలో ఆకస్మికంగా కురిసిన భారీ వానలకు 12 లక్షల గృహాలు ప్రభావితం కాగా, 36 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
వానొస్తుందంటేనే ఆ రెండు గ్రామాల్లో ప్రజల్లో భయం మొదలవుతుంది. వరద భారీగా వస్తే రాకపోకలు నిలిచిపోవడమే గాక గతేడాది లాగే వరద గ్రామాన్ని ముంచెత్తితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వెంటాడుతున్నది.
రాష్ట్రంలో భారీ వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెం�