Tata Safari - Harrier | టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్యూవీ కార్లు టాటా సఫారీ (Tata Safari), టాటా హారియర్ (Tata Harrier)పై ఆగస్టు నెలలో రూ.1.65 లక్షల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
సెప్టెంబర్ 14న యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్రాండ్ లాంఛ్ సందర్భంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి.