కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ప్రత్యేకంగా రెండు మాడళ్ల ధరలను పెంచింది. తన హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్తోపాటు ఎస్యూవీ గ్రాండ్ విటారా మాడళ్ల ధరలను రూ.25 వేల వరకు సవరించింది.
శేరిలింగంపల్లిలో బీజేపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు ప్రధాన నాయకులు మధ్య కొనసాగుతున్న వర్గపోరు మరోమారు ఘర్షణకు దారితీసింది. మజీద్బండ గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నేత గజ్జ�