కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో రెండు మాడళ్ల ధరలను పెంచింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్, డిజైర్ సెడాన్ ధరలను రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.,
మారుతి సుజుకీ లాభాల స్పీడ్‌కు బ్రేక్‌పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,102 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది రూ.3,786 కోట్లతో పోలిస్తే 18 శాతం తగ్గింద