ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
మల్కాజిగిరి గులాబీమయమైంది. బుధవారం ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి సర్కిల్ వరకు మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన భారీ ర్యాలీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.