బీఆర్ఎస్ విజయం ఖాయం
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
మల్కాజిగిరి, అక్టోబర్ 10: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన రూ.6 కోట్ల నిధులను తేలేదని ఆయన ఆరోపించారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్తోనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికే మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్స్‌లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, జ్యోతిగౌడ్, అనిల్‌కిశోర్, రాముయాదవ్, ఉపేందర్ రెడ్డి, అమీనుద్దీన్, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్, సిద్ధిరాములు, రాజేశ్ కన్న పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

