హైదరాబాద్ దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ)కి సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్‌ఏఈ)ఇండియా ఫౌండేషన్ 2021-22 అవార్డు లభించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్న క్రీడాకారులకు తమ విద్యాసంస్థలో ప్రతి ఏటా రూ.1.40 కోట్ల విలువైన ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె